Monday 17 June 2024

డాక్టర్ v s n రాజుగారు

 డాక్టర్ v s n రాజుగారు (MBBS)..


ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేసి రిటైరయ్యారు. పదవీ విరమణ పొందిన తరువాత తణుకు నరేంద్ర సెంటర్ లో ఫ్రీ కన్సల్టేషన్ వైద్య సేవలు అందిస్తున్నారు. పదవి విరమణ పొందినది విధులకే గాని సేవలకు కాదు అని నిరూపించారు. తణుకు మరియు పరిసర ప్రాంతాల్లో క్షత్రియులు వీరి నాణ్యమైన సేవలను పొందగలరని ఆశిస్తున్నాను..



#DrVSNrajuflightlieutenant

Wednesday 25 January 2023

PadmaSri Sri. CV Raju

Central govt announced padmasree award our Kshatriya person C V Raju congratulations 💐💐💐💐👏👏👌👏👏

దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన పిల్లలు ఆడుకునే మొదటి బొమ్మలు ఏటికొప్పాక గ్రామంలో చెక్కబడ్డాయి. అవి దేశీయ అంకుడు మొక్క నుండి సేకరించిన కలపతో తయారు చేయబడ్డాయి మరియు సహజ రంగులు మరియు చెట్ల సాప్‌తో పెయింట్ మరియు లక్కతో తయారు చేయబడ్డాయి. బొమ్మలు ఎటువంటి పదునైన అంచులు లేకుండా రూపొందించబడ్డాయి, ఇది పిల్లలకు సురక్షితంగా చేసింది. అయితే, 1980ల నాటికి, ఈ ప్రత్యేకమైన బొమ్మల అభివృద్ధి చెందుతున్న వ్యాపారం సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంకుడు చెట్టు దాదాపు అంతరించిపోయే స్థితికి చేరుకుంది, అయితే అటవీ నిర్మూలన వల్ల హస్తకళాకారులు రంగులు మరియు లక్క తయారీకి సహజ వనరులను నొక్కడం కష్టతరం చేసింది. టాక్సిన్-లేస్డ్ పెయింట్‌లు మరియు రంగులతో చేసిన కృత్రిమ రంగులు క్రాఫ్ట్‌లోకి ప్రవేశించాయి.


 అప్పుడే ఏటికొప్పాకకు చెందిన వ్యవసాయాధికారి సీవీ రాజు విశిష్టమైన బొమ్మల పరిశ్రమను పునరుజ్జీవింపజేయడం సవాలుగా తీసుకున్నారు. శ్రమతో కూడిన శ్రమ మరియు పరిశోధనల ద్వారా, అతను రంగులను సృష్టించడానికి, బొమ్మలను వాటి సేంద్రీయ స్వభావానికి తిరిగి తీసుకురావడానికి మూలంగా లభించే మొక్కలు, మూలాలు మరియు అటవీ కలుపు మొక్కలను తిరిగి గుర్తించాడు. "నేను కూడా ప్రయోగాలు ప్రారంభించాను మరియు ఇక్కడ ఒక చిన్న ప్రయోగశాలను స్థాపించాను, ఫాబ్రిక్, ఫైబర్‌పై ప్రయోగాలు చేస్తున్నాను" అని ఆయన చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, రాజు, ఇతర స్థానిక బొమ్మల తయారీదారులు, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ మరియు వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయ ప్రయత్నాలకు ధన్యవాదాలు, ఏటికొప్పాక బొమ్మలు భారతదేశంలో మరియు విదేశాలలో తిరిగి మార్కెట్‌లోకి వచ్చాయి.


 ఏటికొప్పాక బొమ్మలను అంతరించిపోకుండా కాపాడేందుకు రాజు చేసిన కృషిని 2020లో ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' సిరీస్‌లో ప్రశంసించారు. రాజు ప్రకారం, భారత మార్కెట్‌లను ముంచెత్తిన చైనీస్ బొమ్మలు దేశీయ బొమ్మలకు తీవ్రమైన ముప్పు తెచ్చాయి. పరిశ్రమ, ఏటికొప్పాకలో చేసిన బొమ్మలతో సహా. "చైనీస్ బొమ్మలు ఇప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి," అని ఆయన చెప్పారు.




#Padmasree #CVRaju #Etikoppaka #Organic #Cultural 


Friday 16 December 2022

The Fall of Dhaka

On 16th December #VijayDiwas, paying homage to the Architect of fall of Dhaka, a soldier par excellence, a leader who led the Meghna Heli bridge operations and made possible the fall of Dhaka, an event that was never planned to happen.


Remembering Lt Gen Sagat Singh Rathore.



....


Friday 2 December 2022

Wesites for Kshatriya History

 https://kutchitihasparisad.wordpress.com/2013/02/05/kshatriyas-36-kuls-and-full-details-of-all-kshtriyas-and-rajputs/?blogsub=confirming#subscribe-blog

Thursday 3 November 2022

About AlluriSitaramaRaju on the Eve of Azadikaamritmahotsav

 *అల్లూరి సీతారామ రాజు జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు:*

1) 04.07.1897 - పాండ్రంగి లో రాజు జననం. 

2) 1908 - కలరా సోకి తండ్రి మరణం. 

3) 1911 - అన్నవరంలో ఉపనయనం - రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, రామచంద్రాపురం, నర్సాపురం, తుని పట్టణాల్లో విద్యాభ్యాసం. 

4) 1916 - తీర్థయాత్రలు. 

5) 1917 - మన్యంలోని కృష్ణదేవి పేట చేరిక. 

6) 1918 - ధారకొండ వద్ద తపస్సు. 

7) 1919 - మళ్లీ తీర్థ యాత్రలు. 

8) 1921 - నాసికా త్రయంబకం యాత్ర - మన్యం ప్రజల్లో ప్రబోధం - విప్లవ సన్నాహాలు. 

9) 30.01.1922 - పితూరి వదంతిపై విచారణ - రాజు వాఙ్మూలం - నర్సీపట్నంలో నిర్బంధం - పైడిపుట్ట వద్ద వ్యవసాయం. 

10) జూన్ 1922 - కుటుంబాన్ని నర్సాపురం పంపివేయుట. 

11) 22.08.1922 - చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి. 

12) 23.08.1922 - కృష్ణదేవి పేట స్టేషన్ పై దాడి. 

13) 24.08.1922 - రాజవొమ్మంగి స్టేషన్ పై దాడి. 

14) 03.09.1922 - ఒంజేరి ఘాట్ వద్ద విజయం. 

15) 24.09.1922 - దామనపల్లి ఘాట్ వద్ద విజయం(ఇద్దరు ఆంగ్లేయుల మృతి).

16) 16.10.1922 - అడ్డతీగెల స్టేషన్ పై దాడి. 

17) 19.10.1922 - రంపచోడ వరం స్టేషన్ పై దాడి. 

18) 06.12.1922 - పెద్దగడ్డ పాలెం వద్ద పోరాటం. 

19. 07.12.1922 - లింగాపురం వద్ద పోరాటం. 

20) 17.04.1923 - అల్లూరి అన్నవరం ఆగమనం. 

21) 19.09.1922 - మల్లుదొర అరెస్టు - ద్వీపాంతర వాస శిక్ష. 

22) 26.10.1923 - గూడెం పోలీసు గుడారాలపై దాడి. 

23) 27.01.1924 - అస్సాం రైఫిల్ దళాల రాక. 

24) 17.04.1924 - రూథర్ ఫర్డ్ నియామకం - గ్రామస్తులపై దురాగతాలు. 

25) 06.05.1924 - అగ్గిరాజు పట్టివేత - అండమాన్స్ లో నిర్బంధం. 

26) 07.05.1924 - ‘మంప’ సమీపాన సీతారామ రాజు పట్టుబడుట - మేజర్ గుడాల్ కాల్పులకు రాజు బలి. 

27) 08.05.1924 - కె.డి. పేట సమీపాన రాజు శవ దహనం. 

28) 26.05.1924 - గ్రామస్తుల చేతిలో ఎండు పడాల్ హతం. 

29) 07.06.1924 - గంటం దొర వీర మరణం. 

30) 10.06.1924 - గ్రామస్తులచే గోకిరి ఎర్రేసు పట్టివేత - మన్య విప్లవ పరిసమాప్తి. - Dr MR SubbaRaju garu





Wednesday 14 September 2022

DOGRA RULE after MAHARAJA GULAB SINGH

 DOGRA RULE after MAHARAJA GULAB SINGH 




MAHARAJA RANBIR SINGH


The most outstanding achievement of Ranbir Singh who is considered to be the greatest of the Dogra rulers, was the reconquest of Gilgit and subjugation of the frontier states of Hunza and Nagar. He organized a big expedition to which almost every Dogra family contributed a soldier in 1860 under the command of Colonel Devi Singh. It inflicted a crushing defeat on the recalitrant Rajas and thus venged the earlier Dogra defeat. Chitral also accepted his sovereignty in 1876.


After having thus re-established the prestige of the Dogra army, he turned his attention to internal reforms. The Ranbir "Dand-Vidhi" the code of laws, both civil and criminal, which he got prepared, established his reputation as a law-giver. He reorganized his army on the European model but with Sanskrit terms of Command.His spirit of independence and the originality and initiative he displayed in the organization of his civil and military administration were not to the liking of the British. They, therefore, made another attempt to force a British Resident on Jammu and Kashmir in 1873.


But like Gulab Singh, Ranbir Singh too refused to yield in the matter on the plea that there was no provision in the Treaty of 1846 giving authority to the British Government to appoint a Resident. The British felt very much chagrined and took resort to other methods for achieving their objective. Taking advantage of mutual bickerings between

Pratap Singh, the eldest son of Ranbir Singh, and his two younger brothers, Ram Singh and Amar Singh, they made acceptance of a British Resident a pre-condition for giving recognition to his successor after his death in 1885.


A major event of Maharaja Ranbir Singh's reign which could have changed the whole course of history of Kashmir was the collective approach of Kashmir Muslims to him for being taken back into the Hindu fold. They

pleaded that they had been focibly converted to Islam against their will and were longing to re-embrace their ancestral faith. Ranbir Singh sought the guidance of Swamy Dayanand Saraswati, the founder of Arya Samaj, in the matter. Swami Dayand advised him that he could take them back in Hinduism after performing certain rites.


The proposed return of Kashmiri Muslims to their original faith was not to the liking of short sighted Kashmiri Pundits who were having a hey day since the return of Dogra Hindu rule. They tried to dissuade the Maharaja. When

they found him adamant they took to a subterfuge. They filled some boats with stones and brought them midstream before Maharaja's palace on the Jhelum. They threatened him that they would commit suicide by drowning along with the sinking boats as a protest against his decision to take back.


Muslims into Hindu fold and that he would be then guilty of "Brahm Hatya" i.e. murder of Brahmins.


Ranbir Singh was a brave soldier. But he could not muster courage to face the crafty Brahmins, who were out to misinterpret the Vedic "dharma" for their selfish ends. The plan of return of Kashmiri Muslims to Hinduism thus fell through.Later developments in Kashmir culminating in the en masse forced exodus of Kashmir pundits from the valley appears like the nemesis which has hit them for their un-Brahmin and myopic attitude at that crucial juncture of Kashmir's history....


source by : Manu Khajuria Singh

Thursday 28 July 2022

Sri Manthena Venkata RamaRaju


 *🙏శ్రీ మంతెన వెంకటరామరాజు గారు పుట్టినరోజు సందర్భంగా...*

*(వసుదా ఫౌండేషన్ చైర్మన్)* 


*నేను* బాగుండాలి... *నా* కుటుంబం బాగుండాలి అని మాత్రమే ఎక్కువుగా ఆలోచించే ఈ రోజుల్లో నేను మాత్రమే కాదు *సర్వ జనులు* సుఖంగా ఉండాలి అని ఆలోచించే వారు అరుదు...అటువంటి అరుదైన వారిలో *శ్రీ మంతెన వెంకటరామరాజుగారు* ఒకరు...!


*భగవంతుడు* మనకు సంపద ఇచ్చింది మనం ఒక్కరిమే అనుభవించడానికి కాదు ఆయన ప్రతినిధిగా మనం *బాధాతప్త* హృదయాలకు సేవలు అందించాలి అనే ఆశయం కలిగిన 

*మహోన్నతవ్యక్తి.* రామరాజు గారు...!


*కెమికల్* రంగంలో తన వ్యాపారాన్ని *విశ్వవ్యాపితం* చేసినా వ్యాపార లావాదేవీలలో తలమునకలు అవుతూ ఉన్న సేవ చేయాలనే ఆశయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు... ఎప్పటికప్పుడు నూతన వ్యూహాలతో *సేవా కార్యక్రమాలకు* శ్రీకారం చుడుతూ విద్య...వైద్యం...ఆరోగ్యం...వృద్ధాప్యం...అనాధలను ఆదుకోవడం...ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారికి ఆసరాగా నిలవడం విషయంలో ఆయన చేపడుతున్న సేవలు ఎంతైనా అభినందనీయం...!


వీటి అమలు కోసం... *అక్షర...* *అక్షయ...* *ఆశ్రయ...* *ఆరోగ్య...* *ఆదరణ...* వంటి 

*పంచ పధకాలను* తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు 

*దేశ వ్యాప్తంగా* చేపడుతున్న మానవతా మూర్తి *శ్రీ రామ రాజు గారు...* ఆయన చేపట్టిన 

సేవల జాబితా చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది...!


*మనసు* ఉంటే 

*మార్గం* సుగమం అవుతుంది అనే దానికి ఆయన ప్రత్యక్ష నిదర్శనం...సేవలు అందించడంలో కూడా చక్కటి ప్రణాళికతో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సహాయాన్ని అందించడంలో కూడా శ్రద్ధను చూపే దానశీలి *రామరాజు గారు...* 


*సర్వేజనా* 

*సుఖినోభవంతు* అనే సత్యాన్ని బలంగా నమ్మిన *రామరాజు గారి* 

*జన్మదినం* సందర్భంగా ఆయనకు 

*హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.* తెలుపుకుందాం...భగవంతుడు ఆయనకు ఆయన కుటుంబానికి *సంపూర్ణ ఆయురారోగ్యాలు* కలుగ చేయాలని కోరుకుందాం...!


*🙏క్షత్రియ ప్రజానీకం...!!!*