బ్రాహ్మణ గోత్రాల వలె క్షత్రియ గోత్రాలకు కూడా మూల పురుషులు సప్తఋషులు గాని, వారి వంశస్తులుగాని అయివుందురు. గృహనామాలు ఏర్పడక పూర్వం కేవలం గోత్రాలు మాత్రమే వాడుకలో ఉండేవి. 12, 13 శతాబ్దాల తర్వాత ఆంధ్ర క్షత్రియులకు గోత్రాలు బట్టి గృహనామాలు ఏర్పడ్డాయి. ఉత్తర మద్రాస్ ప్రెసిడెన్సీ (శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ఏలూరు, కొండపల్లి, గుంటూరు) లో రాజుల గోత్రాలు ఏవనగా - కౌండిన్య, వశిష్ట, ధనుంజయ, కాస్యప. కర్ణాటక రాజులుకు ఆత్రేయ, భరద్వాజ, పశుపతి గోత్రాలున్నాయి. వశిష్ట, కౌండిన్య, కాస్యప గోత్రాలు రాజస్థానీ రాజపుత్రుల్లో కుడా ఉన్నాయి. దీనిని బట్టి ఆంధ్ర క్షత్రియులకు మరియు రాజ పుత్రులకు గోత్ర పురుషులు ఒక్కరేనని, పూర్వమే కొద్దిమంది రాజ్పుట్ కుటుంబాలు దశలవారిగా రాజస్థాన్ నుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చాయని, వారే రాజులుగా పిలువబడుచున్నారని ఒక సిద్ధాంతం కూడా ఉంది. సుప్రసిద్ధ చరిత్ర కారుడైన శ్రీ బుద్దరాజు వరహాలరాజు గారు 1970లో తాను రచించిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరములో ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య గోత్రములు మాత్రమే పేర్కొన్నారు.
ధనుంజయ గోత్రం
సవరించు
ధనుంజయ బ్రహ్మర్షి విశ్వామిత్రుడి వంశంలో పుట్టిన వాడు. ఇతడి పేరు మీద ధనంజయ గోత్రం పుట్టినది.
ఋషి ప్రవర:
1. శ్రీమద్వైశ్వామిత్ర మధుచ్చంద త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
2. శ్రీమదఘమర్షణ మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
3. శ్రీమదాత్రేయ అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
రాజప్రవర: భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన ప్రవరాన్విత కోట హరిసీమ కృష్ణ మహారాజ వంశ
ధనుంజయ గోత్రములో గృహనామాలు:
1. అడ్డాల; 2. ఈపూరి (వీపూరి); 3. ఉద్దరాజు; 4. ఉయ్యూరి; 5. ఏటికూరి (వేటికూరి); 6. కంకిపాటి; 7. కంతేటి; 8. కమ్మెల (కమ్మెళ్ళ); 9. కళ్ళేపల్లి; 10. కాశి; 11. కూనపరాజు; 12. కూసంపూడి (కూచంపూడి); 13. కొండూరి; 14. కొక్కెర్లపాటి; 15. కొత్తపల్లి; 16. కొప్పెర్ల; 17. కొలనువాడ 18. కొల్నాటి (కొల్లాటి); 19. కొవ్వూరి; 20. గండ్రాజు; 21. గాదిరాజు; 22. గుంటూరి; 23. గూడూరి; 24. గొట్టుముక్కల (గొట్టెముక్కల, గొట్టుముక్కుల); 25. గోకరాజు; 26. చంపాటి (చెంపాటి); 27. చింతలపాటి; 28. చెరుకూరి; 29. చేకూరి; 30. కోటజంపన 31. జుజ్జూరి; 32. తిరుమలరాజు; 33. తోటకూర (తోటకూరి); 34. దండు; 35. దంతులూరి; 36. దాట్ల; 37. నల్లపరాజు; 38. నున్న; 39. పచ్చమట్ల (పట్సమట్ల); 40. పాకలపాటి; 41. పూసంపూడి; 42. పెన్మెత్స (పెనుమత్స); 43. భూపతిరాజు; 44. బైర్రాజు; 45. మద్దాల; 46. ముదుండి; 47. రుద్రరాజు; 48. వడ్లమూడి; 49. వానపాల; 50. వేగిరాజు; 51. సాగిరాజు
ధనుంజయ గోత్రీకులు సూర్యవంశీయులైన తూర్పు చాళుక్యులు మరియు ధరణి కోట సామ్రాజ్యాలకు చెందినవారు.
వశిష్ట గోత్రం
సవరించు
వశిష్ట గోత్రమునకు 2 ఋషి ప్రవరలున్నవి. అవి ఏమనగా:
1.శ్రీ మద్వశిష్ట ఏకార్షేయ ప్రవరాన్విత వశిష్ట గోత్ర:
2.శ్రీమధ్వశిష్టేంద్ర ప్రవదా భరద్వసు త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ట గోత్ర:
రాజప్రవర : రఘులవ గుహిల మహారాజ ప్రవరాన్విత పరిచ్చేది శ్రీ దేవవర్మ మహారాజ వంశ
వశిష్ట గోత్రములో గృహనామాలు:
1. అంగరాజు; 2. అడ్డూరి; 3. అల్లూరి ; 4. ఇందుకూరి; 5. ఇసుకపల్లి; 6. ఎర్రగుంటల; 7. ఏటికూరి (వేటికూరి); 8. కాకర్లపూడి; 9. కుచ్చర్లపాటి; 10. కొలుకులూరి; 11. కోసూరి; 12. గణపతిరాజు; 13. గాదిరాజు; 14. గురజాల (గురిజాల); 15. గొడవర్తి; 16. చిలువూరి (చిలుగూరి, శిరుగూరి, శిరువూరి); 17. చెరుకువాడ; 18. చేకూరి; 19. చోడరాజు (చోడ్రాజు); 20. దెందుకూరి; 21. ధేనువకొండ (దీనంకొండ); 22. నంద్యాల (నందేల, నందిళ్ళ); 23. నడింపల్లి (నడిమిపల్లి); 24. పిన్నమరాజు; 25. పూసపాటి; 26. పేరిచర్ల; 27. పొత్తూరి; 28. బుద్దరాజు; 29. బెజవాడ; 30. భేతాళ (భేతాళం); 31. భైర్రాజు; 32. మంతెన; 33. ములగపాటి (మునగపాటి); 34. రావిపాటి (రాయపాటి); 35. వత్సవాయి (వత్సవాయ); 36. వలివర్తి; 37. వాడపల్లి; 38. వెలగలేటి (వెలగనాటి); 39. వేగేశ్న (వేగేశన); 40. వేజళ్ళ (వేజర్ల, వేజండ్ల, యేజర్ల); 41. సఖినేటి (సగినేటి); 42. సాగి; 43. సాగిరాజు; 44. సామంతపూడి
వశిష్ట గోత్రీకులు సూర్యవంశీయులైన పరిచ్చేదులకు చెందినవారు. పరిచ్చేదులకు రాజస్థానీ రాజ్పుట్స్ తో కూడా వైవాహిక సంబంధాలు ఉన్నాయి.
కౌండిన్యస గోత్రం
సవరించు
కౌండిన్యుడు ఒక గొప్ప వేద పండితుడు. ఇతను వశిష్టుడి వంశంలో జన్మించినవాడు. ఇతని పేరు మీద గోత్రం పుట్టింది.
ఋషి ప్రవర:1. శ్రీమద్వసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య గోత్ర
రాజప్రవర : ఇక్షాకశిబి ముచుకుంద ఆదిత్య చోళమహారాజ ప్రవరాన్విత వర్నాట రాజేంద్ర చోళమహారాజ వంశ
కౌండిన్య గోత్రములో గృహనామాలు:
1 . అద్దేపల్లి; 2 . అయినంపూడి; 3 . కలిదిండి; 4 . కునాధరాజు; 5. చిట్రాజు;6.చింత;7. చేమర్తి; 8. ముదునూరి; 9. యామనమంద, యీమనమంద, వేములమంద; 10 . వర్ణాటజంపన; 11. సరిపల్లి (సరిపెల్ల)
కౌండిన్య గోత్రీకులు సూర్యవంశీయులైన చోళులకు చెందినవారు.
కాస్యపస గోత్రం
సవరించు
ఋషులలో కాస్యప ఒక ఋషి. ఇతనికి భార్య అదితి. విష్ణు పురాణం ప్రకారం ప్రజాపతి దక్షుడు తన పదముగ్గురు కూతుర్లను కాస్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇతని కుమారులు సూర్య వంశాన్ని స్థాపించారు. కాస్యప వంశంలో పుట్టిన ఇక్ష్వాకుడి తర్వాత సూర్య వంశం ఇక్ష్వాకు వంశంగా కూడా పిలుబడింది.
కాస్యప గోత్రమునకు 2 ఋషి ప్రవరలున్నవి. అవి ఏమనగా:
1.శ్రీ మత్ కాశ్యపా వత్సార నైధ్రువం భరైభం శండిల శాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత కాస్యపగోత్ర:
2.శ్రీమత్కాస్యపావత్సార నైధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాస్యపగోత్ర:
రాజప్రవర: కుశపుండరీక కరికాళచోర మహారాజ ప్రవరాన్విత కాకతీయ ప్రోలరాజ వంశం
కాస్యప గోత్రీకుల గృహనామాలు:
1. ఈదురపల్లి (ఈదరపల్లి); 2. ఉప్పలపాటి; 3. కఠారి, 4. కనుమూరి, 5. గోరింట, 6. నంబూరి, 7. నిడదవోలు 8. పాతపాటి, 9. బెల్లంకొండ; 10. మందపాటి; 11. లఖంరాజు (లకుమరాజు); 12. సయ్యపరాజు ;13. భూమరాజు (భీమరాజు);14.దోరెడ్ల (దోరడ్ల)
కాస్యప గోత్రీకులు సూర్యవంశీయులైన కాకతీయులకు చెందినవారు.
గమనిక : ఏటికూరి, గాదిరాజు, చేకూరి, బైర్రాజు, సాగిరాజు, ఈ 5 గృహనామములును వశిష్ట, ధనుంజయ ఉభయ గోత్రములందును గలవు. ఆంధ్ర క్షత్రియుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషిద్ధం. వేర్వేరు గోత్రముల మధ్య మాత్రమే వివాహాలు జరుగుతాయి. 15 వ శతాబ్దాలలో ఆంధ్ర క్షత్రియులలో కొంతమంది తమ గోదావరి ప్రాంతం నుండి దత్త మండలము (రాయలసీమ, కర్నాటకలో బళ్లారి జిల్లాలు) నకు వలస వెళ్ళిపోయారు. అక్కడివారితో వియ్యమొందుట వలన కాలగమనంలో వారి ఆచారాలు కూడా మారినవి, అందువల్ల నేడు వారితో తెలుగు క్షత్రియులకు వివాహ సంబంధములు లేవు. పురాణాల ప్రకారం బృహస్పతి ఋషి కుమారుడైన భరద్వాజ ఋషి క్షత్రియ కన్య యైన సుశీలను వివాహమాడాడు. అనులోమ వివాహం సూత్రం ప్రకారం వీరి సంతతి క్షత్రియులైయ్యారు. అందువల్ల భరద్వాజ గోత్రీకులను బ్రాహ్మణ-క్షత్రియులని చెప్పవచ్చు. వందల సంవత్సరాలుగా ఒక చోటు నుండి మరొక చోటుకు వలసల వల్ల ఆంధ్ర క్షత్రియుల్లో కొన్ని ఇంటిపేర్లు గోత్ర వర్గీకరణకు సాధ్యము కాక అవి శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరంలో అజ్ఞాత గోత్రంగా వర్గీకరించబడినవి. అవి ఏమనగా: అబ్బరాజు, ఉయ్యూరి, ఈనపరాజు, గరికపాటి, పెమ్మరాజు, ఓరుగంటి, పోచిరాజు, బొమ్మిడాల, అమలరాజు, వులిశి, వడ్లమూడి, వెలగలేటి, దుర్గరాజు, దైవనాల. మరికొన్ని గృహమాలు: కీర్థిపాటి; సూరపరాజు; దాసరాజు
నేడు క్షత్రియేతర కులాలవారు కూడా క్షత్రియులుగా చెలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో జంగారెడ్డిగూడెంలోని అప్ లాండ్ క్షత్రియ సేవా సమితి వారు 2012 టెలీఫోన్ డైరెక్టరీలో మనుబోలు అను గృహనామం వసిష్ట గోత్రంలోను, యరకరాజు అను గృహనామం ధనుంజయ గోత్రంలోను కలిపారు. ఇదే కాకుండా శ్రీవీరప్రతాపకోరుకొండ హంవీర, కోరుకొండ (భరద్వాజ గోత్రము); శ్రీనాధరాజు, ఓరుగంటి (ఆత్రేయ గోత్రము) ; యీర్ల (జాభళ గోత్రము); పెంచికలపాటి (గౌతమ గోత్రము); శ్రీరాజా మధువీటి, శ్రీరాజారాఘవరాజు (కాశ్యపస గోత్రము); బహుబలేంద్రుని (మౌనమిస గోత్రము); గూడెపు (హరతస గోత్రము); లంకపల్లి (అంగీరస గోత్రము); స్వామిరాజు (జమదగ్ని గోత్రము); యావన్మంది అను గృహనామాలను కూడా ప్రచురించారు. అయితే వివిధ కవులు వ్రాసిన ఆంధ్ర క్షత్రియ గృహనామ సీసమాలికల బట్టి ఈ గృహనామాలు ఆంధ్ర క్షత్రియులకు చెందినవి కాదని తెలుస్తున్నది.