🌹 *అచ్చులమాలా*🌹
🌹 *సంపూర్ణ రామాయణం.*🌹
*********************************
*అ*--అయోధ్యకు రాజు దశరథ మహరాజు.
*ఆ*--ఆయనకు ముగ్గురు భార్యలు.
*ఇ*--ఇలలో వెలసిన శ్రీరామచంద్రుడు.
*ఈ*--ఈయనకు తమ్ముళ్ళు ముగ్గురు.
*ఉ*--ఉత్తమ ఇల్లాలు సీతాదేవి
*ఊ*--ఊర్మిల లక్షుణుని భార్య సీతకు చెల్లెలు.
*ఋ*--ఋషులు వశిష్ట విశ్వామిత్రులు గురువులు.
*ఎ*--ఎన్నడూ తండ్రి మాట జావ దాట లేదు.
*ఏ*--ఏడేడు పద్నాలుగేండ్లు వనవాసం చేశాడు.
*ఐ*--ఐకమత్యంతో వానరమైత్రి చేశాడు.
*ఒ*--ఒక్క బాణంతో వాలిని చంపాడు.
*ఓ*--ఓపికతో శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు.
*ఔ*--ఔదార్యంతో అహల్యకు శాపవిమోచనం చేశాడు.
*అం*--అందరితో కలిసి వారధి నిర్మించాడు.
*అః*--అః అంటూ రావణుని సంహరించాడు.🌹🌹🌹🌹