ఈ చిత్రపటం చూస్తూ ఉంటే ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్లుగా ఉంది. బల్బు ని ఉరికంబానికి లాక్కెలుతుంటే కొవ్వొత్తులు చూస్తూ ఊరికే నిల్చొని ఉన్నాయి. కాంతివంతమైన బల్బు లేకపోతే కొవ్వొత్తుల ఆయుష్షు కక్షీణించి మరనిస్తాయని తెలుసు కానీ బల్బుని కాపాడుకునే ధైర్యం చేయలేక చేవచచ్చి పిరికి తనంతో చూస్తూ ఉన్నాయి. ఎదురు తిరిగితే బల్బుని కాపాడుకొని కొవ్వొత్తులు బ్రతకవచ్చు.
మిత్రులారా తెలివైన వారికీ, ధైర్యంగా ముందడుగు వేశి సమాజాన్ని దేశాన్ని ప్రగతి బాటలో నడిపించే నాయకునికి అండగా వుండి కాపాడుకుందాం పురోగతి సాధిద్దాం. లేదంటే మనం కొవ్వొత్తులవలె కాలి కరిగి పోయి మనుగడని కోల్పోక తప్పదు.
ఈ చిత్రపటం ఏ చిత్రకారుడు గీసారో కానీ వారికి నా వందనాలు.
Courtesy: Vinod Kumar Varma

No comments:
Post a Comment